Home 1 దినవృత్తాంతములు 3:22 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 3 · Verse 22

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 3:22

షెకన్యా కుమారులలో షెమయా అను ఒకడుండెను; షెమయా కుమారులు ఆరుగురు. హట్టూషు ఇగాలు బారియహు నెయర్యా షాపాతు.

Book: 1 Chronicles · Chapter: 3 · Verse: 22

Cross References

ఎజ్రా 8:2

ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,

ఎజ్రా 8:3

షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme