Home 1 దినవృత్తాంతములు 27:13 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 27 · Verse 13

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 27:13

పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపా తీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

Book: 1 Chronicles · Chapter: 27 · Verse: 13

Cross References

2 సమూయేలు 23:28

అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

1 దినవృత్తాంతములు 11:30

నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme