Home 1 దినవృత్తాంతములు 26:21 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 26 · Verse 21

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 26:21

లద్దాను కుమారులను గూర్చినదిగెర్షోనీయుడైన లద్దాను కుమారులు, అనగా గెర్షోనీయులై తమ పితరుల యిండ్లకు పెద్దలైయున్నవారిని గూర్చినది.

Book: 1 Chronicles · Chapter: 26 · Verse: 21

Cross References

1 దినవృత్తాంతములు 6:17

గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

1 దినవృత్తాంతములు 23:7

లద్దాను కుమారులు ముగ్గురు;

1 దినవృత్తాంతములు 23:8

పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు

1 దినవృత్తాంతములు 29:8

తమయొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవామందిరపు బొక్కసముమీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme