Home 1 దినవృత్తాంతములు 26:19 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 26 · Verse 19

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 26:19

కోరే సంతతివారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఈలాగు వంతులాయెను.

Book: 1 Chronicles · Chapter: 26 · Verse: 19

Cross References

సంఖ్యాకాండము 16:11

ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజ మును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల అనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme