Home 1 దినవృత్తాంతములు 21:25 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 21 · Verse 25

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 21:25

ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.

Book: 1 Chronicles · Chapter: 21 · Verse: 25

Cross References

2 సమూయేలు 24:24

రాజునేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెల యియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme