Home 1 దినవృత్తాంతములు 21:20 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 21 · Verse 20

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 21:20

ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారు లును దాగుకొనిరి.

Book: 1 Chronicles · Chapter: 21 · Verse: 20

Cross References

న్యాయాధిపతులు 6:11

యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme