Home 1 దినవృత్తాంతములు 2:46 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 2 · Verse 46

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 2:46

కాలేబు ఉపపత్నియైన ఏయిఫా హారానను మోజాను గాజేజును కనెను, హారాను గాజేజును కనెను.

Book: 1 Chronicles · Chapter: 2 · Verse: 46

Cross References

1 దినవృత్తాంతములు 2:18

హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు షోబాబు అర్దోను.

1 దినవృత్తాంతములు 2:48

కాలేబు ఉపపత్నియైన మయకా షెబెరును తిర్హనాను కనెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme