Home 1 దినవృత్తాంతములు 15:20 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 15 · Verse 20

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 15:20

జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.

Book: 1 Chronicles · Chapter: 15 · Verse: 20

Cross References

1 దినవృత్తాంతములు 24:25

ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,

కీర్తనలు 6:1

యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.

కీర్తనలు 46:1

దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు

కీర్తనలు 150:3

బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme