Home 1 దినవృత్తాంతములు 12:7 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 12 · Verse 7

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 12:7

గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

Book: 1 Chronicles · Chapter: 12 · Verse: 7

Cross References

యెహోషువ 15:58

హల్హూలు బేత్సూరు గెదోరు మారాతు

1 దినవృత్తాంతములు 4:18

అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరె దును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.

1 దినవృత్తాంతములు 4:39

వీరు తమ మందలకొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపుస్థలమునకు పోయి

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme