Home 1 దినవృత్తాంతములు 12:35 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 12 · Verse 35

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 12:35

దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.

Book: 1 Chronicles · Chapter: 12 · Verse: 35

Cross References

ఆదికాండము 46:23

దాను కుమారుడైన హుషీము.

ఆదికాండము 49:17

దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుఱ్ఱపు మడిమెలు కరచును అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

ద్వితీయోపదేశకాండము 33:22

దానునుగూర్చి యిట్లనెను దాను సింహపుపిల్ల అది బాషానునుండి దుమికి దాటును.

1 దినవృత్తాంతములు 9:15

బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme