Home 1 దినవృత్తాంతములు 11:39 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 11 · Verse 39

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 11:39

అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

Book: 1 Chronicles · Chapter: 11 · Verse: 39

Cross References

2 సమూయేలు 23:37

అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme