Home 1 దినవృత్తాంతములు 1:39 · తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు

Chapter 1 · Verse 39

తెలుగు బైబిల్

1 దినవృత్తాంతములు 1:39

లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

Book: 1 Chronicles · Chapter: 1 · Verse: 39

Cross References

ఆదికాండము 36:22

లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా

ద్వితీయోపదేశకాండము 2:12

పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీన పరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.

ద్వితీయోపదేశకాండము 2:22

అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటి వరకు వారిచోట నివసించుచున్నారు.

Interlinear

Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗

Choose Theme